అన్వేషించండి
Anasuya Bharadwaj: అనసూయ స్టైల్ కిర్రాక్ ఉంది కదూ... బాడీకాన్ డ్రస్‌లో బ్యూటీ ఫోటోలు చూడండి
Anasuya Latest Photos: టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ మరోసారి తన స్టైలింగ్ సెన్స్ ఎంత మోడ్రన్ అనేది చాటి చెప్పింది. ఒక టీవీ షో కోసం ఆవిడ ఎలా రెడీ అయ్యారో చూడండి.
అనసూయ లేటెస్ట్ ఫోటోలు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
1/6

అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ చాలా మోడ్రన్. సోషల్ మీడియాలో ఫోటోలు చూస్తే ఎవరైనా ఆ మాట చెప్తారు. మోడ్రన్ డ్రెస్సింగ్ లోనూ లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవ్వడం అనసూయ స్టైల్. (Image Courtesy: itsme_anasuya / Instagram)
2/6

అనసూయ ఫోటో చూశారుగా! దీనిని బాడీ కాన్ మినీ డ్రెస్ అంటారు. ఒక టీవీ షో కోసం అనసూయ ఇలా ముస్తాబు అయ్యారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Published at : 14 Jun 2025 12:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















