అన్వేషించండి
Anasuya Bharadwaj: కిర్రాకు... కిర్రాకు... గ్రాండ్ ఫినాలేకు డిఫరెంట్ స్టైల్‌లో అనసూయ
Anasuya Latest Photos: కిర్రాక్ అనేలా ఉందంటున్నారు అనసూయ లేటెస్ట్ స్టైల్. స్టార్ మా ఛానల్‌లో 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' గ్రాండ్ ఫినాలే కోసం ఆవిడ ఎలా రెడీ అయ్యారో చూడండి.
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: itsme_anasuya / Instagram)
1/6

Anasuya latest photos on Instagram: అనసూయ స్టైల్ చూశారా? కిర్రాక్ అనేలా ఉంది కదూ! అన్నట్టు... ఈ స్టార్ యాక్టర్ అండ్ యాంకర్ ఎందుకు ఇలా రెడీ అయ్యారో తెలుసా? (Image Courtesy: itsme_anasuya / Instagram)
2/6

స్టార్ మా ఛానల్‌లో టెలికాస్ట్ అయ్యే గేమ్ షో 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' గ్రాండ్ ఫినాలే కోసం అనసూయ ఇలా ముస్తాబు అయ్యారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Published at : 21 Jun 2025 03:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్

Nagesh GVDigital Editor
Opinion





















