అన్వేషించండి
Anasuya: నేనో గేమ్ ఛేంజర్ అంటోన్న అనసూయ... బాస్ లేడీకి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఫోజులు చూడండి
Anasuya Photos: బుల్లితెర వెండితెర అని తేడాలు లేవు ప్రతి తెరమీద తన మార్క్ చూపించిన బ్యూటీ అనసూయ. బాస్ లేడీ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఆవిడ ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు చూడండి.
అనసూయ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: itsme_anasuya / Instagram)
1/6

Anasuya - Kiraak Boys Khiladi Girls Season 2: స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అని తేడాలు లేవు. యాంకర్ కింద స్మాల్ స్క్రీన్ మీద తన అంద చందాలతో ఆకట్టుకున్న అనసూయ... నటిగా వెండితెర మీద అద్భుతమైన అభినయం చూపించారు. ఇప్పుడు మరోసారి ఆవిడ బుల్లితెరకు వచ్చారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
2/6

స్టార్ మా ఛానల్ ప్రసారం చేసే రియాలిటీ గేమ్ షో 'కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్'లో అనసూయ జడ్జ్ కింద చేస్తున్న సంగతి తెలిసిందే. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Published at : 19 Apr 2025 09:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్

Nagesh GVDigital Editor
Opinion






















