Sadaa: నల్ల చీరలో సదా - ఆమె అందానికి కుర్రాళ్లంతా ఫిదా!
సదా పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ‘‘వెళ్లవయ్య.. వెళ్లు..’’ డైలాగే. ఆ తర్వాత సదా చాలా సినిమాల్లో నటించింది. మిగతా సినిమాల్లో సైతం ఆమెకు మంచి పేరే వచ్చింది. కానీ, కుర్రాళ్లకు ఎప్పటికీ గుర్తుండిపోయేది మాత్రం ‘జయం’ మూవీనే. ప్రస్తుతం సదా ఓ తెలుగు షోలో జడ్జిగా కూడా కనిపిస్తోంది. బోలెడంత వినోదాన్ని పంచుతోంది. తాజాగా సదా.. దర్శకుడు తేజా తెరకెక్కించిన ‘అహింస’ మూవీలో కీలక పాత్ర పోషించింది. అయితే, ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సదా సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది. ఒక వైపు తన ఫొటోగ్రాఫీతోనూ.. మరోవైపు తన అందమైన ఫొటోలతో అలరిస్తోంది. సదా తాజాగా బ్లాక్ శారీలో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి. - Images Credit: Sadaa/Instagram
నల్ల చీరలో అందాల సదా
నల్ల చీరలో అందాల సదా
నల్ల చీరలో అందాల సదా
నల్ల చీరలో అందాల సదా
నల్ల చీరలో అందాల సదా
నల్ల చీరలో అందాల సదా
నల్ల చీరలో అందాల సదా
నల్ల చీరలో అందాల సదా
నల్ల చీరలో అందాల సదా
నల్ల చీరలో అందాల సదా