రెడ్ శారీలో త్రిష, చూస్తే “WOW” అనక తప్పదు
ABP Desam
Updated at:
02 Nov 2023 11:28 AM (IST)
1
లియో సక్సెస్ తనకు వావ్ ఫీల్ తీసుకొచ్చిందని చెప్తుంది త్రిష.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
లియో సక్సెస్ మీట్ కోసం.. రెడ్ శారీలో కుందనపు బొమ్మలా తయారైంది.
3
రెడ్ శారీకి, డిజైనర్ బ్లౌజ్ ధరించి.. లూజ్ హెయిర్‌తో స్టిల్స్ ఇచ్చింది.
4
ఈ రెడ్ శారీకి.. డైమండ్ చోకర్, రింగ్స్, ఇయర్ రింగ్స్ జోడించింది.
5
ఈ ఫోటోలు చూసిన అభిమానులు అందాల దేవత మా త్రిష అంటూ కామెంట్స్ చేస్తున్నారు.