Trisha Krishnan: త్రిష ఇప్పుడు ఎలా ఉందో చూశారా? అదే అందం, అదే మెరుపు
ABP Desam
Updated at:
24 Mar 2022 04:00 PM (IST)
1
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ ను ఏలిన తార త్రిష. -Image credit: Trisha Krishnan/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వర్షం సినిమాతో తెలుగు ప్రజలను చాలా ఆకట్టుకుంది త్రిష. -Image credit: Trisha Krishnan/Instagram
3
వర్షం సినిమా తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు హీరోల్లోని అగ్రనటులతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. -Image credit: Trisha Krishnan/Instagram
4
తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. -Image credit: Trisha Krishnan/Instagram
5
ప్రస్తుతం కొత్త హీరోయిన్లు రావడం, త్రిష వయసు పెరగడంతో హీరోయిన్ ఛాన్సులు తగ్గాయి. -Image credit: Trisha Krishnan/Instagram
6
త్రిష అందమైన ఫోటోలు -Image credit: Trisha Krishnan/Instagram
7
త్రిష అందమైన ఫోటోలు -Image credit: Trisha Krishnan/Instagram