✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bad Newz Triptii Dimri: తెల్లగులాబీలా వెలిగిపోతున్న యానిమల్ పిల్ల త్రిప్తి డిమ్రి!

RAMA   |  03 Sep 2024 09:31 AM (IST)
1

‘యానిమల్‌‌‌‌‌‌‌‌’ సినిమాతో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది త్రిప్తి దిమ్రి. ఆ మూవీకి ముందు కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు కానీ.. యానిమల్ లో రణబీర్ తో రొమాన్స్ తో బాగా పాపులర్ అయింది...యానిమల్ తర్వాత త్రిప్తి ఏ మూవీలో నటించినా దానిపై ప్రేక్షకుల కాన్సన్ ట్రేషన్ పెరిగింది. రీసెంట్ గా విక్కీ కౌశల్‌‌‌‌‌‌‌‌కు జంటగా నటించిన బోల్డ్ మూవీ బ్యాడ్‌న్యూస్ (Bad Newz). క‌ర‌ణ్ జోహార్ తెరకెక్కించిన ఈ మూవీలో విక్కీ కౌషల్, అమీ విర్క్ హీరోలుగా నటించారు.

2

యానిమల్ తర్వాత త్రిప్తి ఏ మూవీలో నటించినా దానిపై ప్రేక్షకుల కాన్సన్ ట్రేషన్ పెరిగింది. రీసెంట్ గా విక్కీ కౌశల్‌‌‌‌‌‌‌‌కు జంటగా నటించిన బోల్డ్ మూవీ బ్యాడ్‌న్యూస్ (Bad Newz). క‌ర‌ణ్ జోహార్ తెరకెక్కించిన ఈ మూవీలో విక్కీ కౌషల్, అమీ విర్క్ హీరోలుగా నటించారు.

3

జూలైలో థియేటర్లో సందడి చేసిన బ్యాడ్ న్యూస్ మూవీ యూత్ ని ఆకట్టుకుంది.. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇద్దరు హీరోలతోనూ రిలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అని పరీక్షలు నిర్వహిస్తే ఇద్దరూ అని రిజల్ట్ వస్తుంది. ఇంతకీ ఆ బిడ్డ ఎవరికి వారసుడు అన్నదే స్టోరీ...

4

ఎమోషనల్ స్టోరీని పూర్తిగా ఎంటర్టైనర్ లా తెరకెక్కించాడు డైరెక్టర్ ఆనంద్ తివారీ. దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీకి 100 కోట్లకి పైగా కలెక్షన్లు వచ్చాయ్..

5

అక్ష‌య్ కుమార్, క‌రీనా క‌పూర్‌, కియారా అద్వానీ నటించిన గుడ్ న్యూస్ మూవీకి సీక్వెల్‌గా వచ్చింది బ్యాడ్ న్యూస్...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bad Newz Triptii Dimri: తెల్లగులాబీలా వెలిగిపోతున్న యానిమల్ పిల్ల త్రిప్తి డిమ్రి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.