Tripti Dimri : యానిమల్ బ్యూటీ బోల్డ్ ఫోటోలు చుశారా? ఎంత స్టన్నింగ్‌గా ఉన్నాయో
యానిమల్ సినిమాలో నటించి కుర్రకారు మనసును కొల్లగొట్టిన తృప్తి.. తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి అభిమానుల హృదయాలు కొల్లగొట్టింది. టాప్‌గా కేవలం బ్లేజర్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Tripti.Dimri)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోల్లో తృప్తి సూపర్ స్టన్నింగ్‌గా కనిపించింది. సన్ కిస్డ్ అంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. (Images Source : Instagram/Tripti.Dimri)
తెలుగు ప్రేక్షకులకు తృప్తి దిమ్రి కొత్త అమ్మాయి. కానీ, హిందీ జనాలకు మాత్రం కాదు. అక్కడి ప్రేక్షకులకు, పరిశ్రమ ప్రముఖులకు ఆమె బాగా తెలుసు. (Images Source : Instagram/Tripti.Dimri)
మామ్ సినిమాతో తృప్తి దిమ్రి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మించిన బుల్ బుల్ సినిమాలో నటించి మెప్పించింది. (Images Source : Instagram/Tripti.Dimri)
అనుష్క శర్మ సోదరుడు కర్ణేశ్ నిర్మించిన 'ఖలా' చిత్రంలోనూ తృప్తి టైటిల్ రోల్ చేశారు. అందులో ఆమె నటన, పాత్రకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. (Images Source : Instagram/Tripti.Dimri)
ప్రస్తుతం తృప్తి దిమ్రి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వెర్సటైల్ యాక్టర్ రాజ్ కుమార్ రావు 'విక్కీ వైద్య కా వో వాలా వీడియో'లో ఆమె నటిస్తున్నారు. తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.(Images Source : Instagram/Tripti.Dimri)