Tripti Dimri : స్విట్జర్లాండ్ అందాలకు మైమరచిపోతున్న యానిమల్ బ్యూటీ
Geddam Vijaya Madhuri
Updated at:
13 Dec 2023 03:35 PM (IST)
1
బాలీవుడ్ బ్యూటీ తృప్తి యానిమల్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
యానిమల్ మూవీలో బోల్డ్ సీన్స్‌లో నటించి.. కుర్రకారు మనసులు దోచేసింది తృప్తి.
3
యానిమల్ మూవీలో సెకండాఫ్‌లో లవ్ ట్రాక్‌లో నటించి మెప్పించింది.
4
హిందీలో పలు సినిమాల్లో నటనకు ప్రాధన్యత ఉన్న పాత్రలు చేసింది.
5
యానిమల్తో మంచి హిట్ కొట్టి విమర్శుకుల ప్రశంసలు అందుకుంది.
6
ఈ భామ తెలుగులో అఖిల్‌తో కలిసి లైలా మజ్నులో నటించింది ఈ భామ.