Huma Qureshi: టాక్సిక్ Elizabeth హ్యూమా ఖురేషి లేటెస్ట్ ఫొటోస్ చూశారా!
RAMA | 15 May 2026 04:07 PM (IST)

Huma Qureshi Photos
1
వయసు 39..అయినా ఫిట్నెస్,స్టైల్ లో యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతోంది హ్యూమా ఖురేషి
2
యష్ టాక్సిక్ సినిమాలో Elizabeth పాత్రలో నటిస్తోంది
3
2012లో 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హ్యూమా ఖురేషి. ఈ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
4
హీరోయిన్ గా ఆఫర్లు అందుకుంటూనే మరోవైపు వెబ్ సిరీస్ లు, తమిళ, మరాఠీ మూవీస్ లోనూ నటించింది
5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హ్యూమా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ లో లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు
6
టాక్సిక్ బ్లాక్ బస్టర్ హిట్టైతే హ్యూమా ఖురేషి మరింత బిజిగా మారడం ఖాయం అంటున్నారు అభిమానులు