✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

New Year 2023: న్యూ ఇయర్ సంబురాల్లో టాలీవుడ్ స్టార్స్

ABP Desam   |  01 Jan 2023 03:27 PM (IST)
1

హీరోయిన్ పూజా హెగ్డే న్యూ ఇయర్ ను ఘనంగా జరుపుకుంది. Photo Credit: Pooja Hegde/Instagram

2

బాణాసంచా వెలుతురులో హ్యాపీగా గడిపింది. Photo Credit: Pooja Hegde/Instagram

3

చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి శర్వానంద్ న్యూ ఇయర్ జరుపుకున్నాడు. Photo Credit:Sharwanand/Instagram

4

విజయ్ దేవరకొండ కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. Photo Credit: Vijay Deverakonda/Instagram

5

సంప్రదాయ దుస్తులు ధరించి నివేదా థామస్ అభిమానులకు శుభాకాంక్షలు చెప్పింది. Photo Credit: Nivetha Thomas/Instagram

6

కొత్త సంవత్సరం సందర్భంగా నేహా శెట్టి 2022ను గుర్తు చేసుకుంది. Photo Credit:Neha Sshetty /Instagram

7

క్యూట్ బ్యూటీ ప్రణీత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పింది. Photo Credit:Pranita Subhash /Instagram

8

ఈ సందర్భంగా ప్రణీత రెండు ఫోటోలను పంచుకుంది. Photo Credit:Pranita Subhash /Instagram

9

కొత్త సంవత్సరం సందర్భంగా మీనాక్షి చౌదరి రెండు ఫోటోలను షేర్ చేసింది. Photo Credit: Meenakshii Chaudhary/Instagram

10

తన కొత్త డైరీని పరిచయం చేసింది. Photo Credit: Meenakshii Chaudhary/Instagram

11

కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కృతిశెట్టి కోరుకుంది. Photo Credit: Krithi Shetty/Instagram

12

హలో 2023 అంటూ కొత్త సంవత్సరానికి రష్మిక మందన్న స్వాగతం పలికింది. Photo Credit:Rashmika Mandanna /Instagram

13

బీచులో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి అభిమానులకు పూజిత శుభాకాంక్షలు చెప్పింది. Photo Credit: Poojitha Ponnada/Instagram

14

బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్ దంపతులు Photo Credit: Allu Sneha Reddy/Instagram

15

మెరుపుల బ్లాక్ డ్రెస్సులో డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు 2022కు వీడ్కోలు పలికి, 2023కి స్వాగతం పలికింది. Photo Credit: Rakul Preet Singh/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • New Year 2023: న్యూ ఇయర్ సంబురాల్లో టాలీవుడ్ స్టార్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.