Pooja Hegde: బుట్టబొమ్మ ఫోజులకు నెటిజన్లు ఫిదా
ABP Desam
Updated at:
19 Dec 2022 03:25 PM (IST)
1
నాగ చైతన్య హీరోగా తెరెక్కిన 'ఒక లైలా కోసం' సినిమాతో పూజా హెగ్డే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Pooja Hegde/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో పూజాకు మంచి క్రేజ్ దక్కింది. Photo Credit: Pooja Hegde/Instagram
3
ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. Photo Credit: Pooja Hegde/Instagram
4
పలు పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది. Photo Credit: Pooja Hegde/Instagram
5
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసి ఫోటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Pooja Hegde/Instagram
6
సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Pooja Hegde/Instagram