Nabha Natesh: చార్లీ చాప్లిన్ అవతారంలో నవ్వులు పూయిస్తున్న నభా నటేష్
ABP Desam
Updated at:
30 Sep 2021 09:46 PM (IST)
1
(Image credit: Instagram) హాట్ బ్యూటీ నభా నటేష్ ఈసారి ఎందుకో రూటు మార్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Image credit: Instagram) చార్లీ చాప్లిన్ అవతారంలో కామెడీ చేసేందుకు ప్రయత్నించింది.
3
(Image credit: Instagram)చార్లీ చాప్లిన్ గా నభా నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటోంది.
4
(Image credit: Instagram) హాట్ హాట్ ఫోజులతో హీటెక్కించే నభాను ఇలా చూసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
5
(Image credit: Instagram) మ్యాస్ట్రో సినిమాలో నభా చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
6
(Image credit: Instagram) తెలుగులో మంచి ఫామ్ లోనే ఉంది ఈ అమ్మడు.
7
(Image credit: Instagram)ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్టు చేస్తు బాగానే ఆకట్టుకుంటోంది అమ్మడు.