Tejaswini Amardeep Photos:తేజస్విని అమరదీప్ రీసెంట్ పిక్స్ అదిరాయ్
తేజస్విని గౌడ ( కోయిలమ్మ సీరియల్ లో లీడ్ రోల్, ప్రస్తుతం కేరాఫ్ అనసూయ సీరియల్ లో నటిస్తోంది), అమర్ దీప్ చౌదరి ( జానకి కలగనలేదు రామ).
2016 లో షార్ట్ ఫిలింతో కెరీర్ స్టార్ట్ చేసిన అమర్ ఆతర్వాత సూపర్ మచ్చి, రాజధాని లవ్ స్టోరీ సహా పలు వెబ్ సిరీస్ లో నటించాడు. 'ఉయ్యాలా జంపాల' సీరియల్ తో తెలుగు టీవీ ఆడియన్స్ కి పరిచయమైన అమర్ సెకండ్ హీరోగా మెరిసి.. 'సిరిసిరి మువ్వలు' సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, శైలజరెడ్డి అల్లుడు, సారధి, ఎవరు సినిమాల్లో నటించాడు. అమర్ దీప్ ప్రస్తుతం 'జానకి కలనగలేదు'లో హీరోగా నటిస్తున్నాడు
తెలుగు, కన్నడ, తమిళంలో బుల్లితెరపై మెరుస్తోన్న తేజస్విని గౌడ కన్నడ సీరియల్ 'బిలి హెండి'లొ తొలిసారిగా నటించింది. ఆ తర్వాత 'కోయిలమ్మ' సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' తమిళ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో నటిస్తోంది.
తేజస్విని గౌడ (image credit / Tejaswini Gowda Instagram)
తేజస్విని గౌడ (image credit / Tejaswini Gowda Instagram)
తేజస్విని గౌడ (image credit / Tejaswini Gowda Instagram)