Tejaswi Madivada : రెడ్ అలెర్ట్ ఇస్తున్న తేజస్వి.. బ్యూటీ ఫోటోల్లో హాట్నెస్ ఓవర్ లోడెడ్
వాలెంటైన్స్ డే స్పెషల్‌గా తెలుగు నటి తేజస్వి మదివాడ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్‌లో చాలా హాట్‌గా కనిపించింది ఈ బ్యూటీ. (Images Source : Instagram/tejaswimadivada)
స్లీవ్ లెస్ డ్రెస్‌లో లాంగ్ కట్ ఫ్రాక్‌లో పెద్ద హీల్స్ వేసుకుని ఫోటోషూట్ చేసింది. సెమీ కర్ల్స్ లుక్‌లో మెరిసే ఝుంకాలతో ఈ భామ తన లుక్‌ని సెట్ చేసుకుంది. (Images Source : Instagram/tejaswimadivada)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో చేస్తూ.. నటిగా మంచిపేరు సంపాదించుకుంది. (Images Source : Instagram/tejaswimadivada)
మనం, హార్ట్ ఎటాక్ వంటి సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా కూడా పలు సినిమాల్లో చేసింది తేజస్వీ. కానీ సక్సెస్‌ని మాత్రం అందుకోలేకపోయింది.(Images Source : Instagram/tejaswimadivada)
తర్వాత బిగ్‌బాస్ రియాలటీ షోలో పాల్గొని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గేమ్స్‌లో చాలా స్ట్రాంగ్‌గా కాంపిటేషన్ ఇచ్చేంది. (Images Source : Instagram/tejaswimadivada)
బిగ్‌బాస్ ఓటీటీ కూడా వెళ్లింది కానీ.. విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమాలే కాకుండా సిరీస్‌లలో కూడా ఈ భామ నటించి మెప్పించింది. (Images Source : Instagram/tejaswimadivada)