అన్వేషించండి
Vijay love story with Sangeetha: ఈ సినిమా చూసిన తర్వాతే దళపతి విజయ్ తో సంగీత ప్రేమలో పడింది!
Vijay Sangeetha: ప్రేమ వివాహం చేసుకున్న విజయ్-సంగీత 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నారు. విజయ్ గెలుపు తర్వాత..తన వ్యక్తిగత జీవితం గురించి మరింత సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు
sangeethavijay
1/7

సంగీత-విజయ్ ప్రేమకథ సినిమా స్టైల్లోనే మొదలైంది. పూవే ఉనక్కాగ (Poove Unakkaga) 1996లో వచ్చిన తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా తన కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్.
2/7

పూవే ఉనక్కాగ మూవీ తెలుగులో శుభాకాంక్షలు పేరుతో రీమేక్ చేశారు..జగపతిబాబు, రాశి, పృథ్వీరాజ్ నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమానే విజయ్ జీవితాన్ని మార్చేసింది
Published at : 05 May 2026 10:52 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















