కరీనా కపూర్‌తో తమన్నా బాయ్ ఫ్రెండ్ - కొత్త సినిమా ప్రమోషన్లలో బిజీ!
ABP Desam
Updated at:
31 Aug 2023 11:42 PM (IST)
1
విజయ్ వర్మ, కరీనా కపూర్, జైదీప్ అహ్లావట్ ‘జానే జాన్’ అనే ఓటీటీ సినిమాలో నటిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లోనే విడుదల కానుంది.
3
ఈ నెల 23న ‘జానే జాన్’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
4
సుజయ్ ఘోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
5
‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
6
శోభా కపూర్, ఏక్తా కపూర్ కూడా ఈ సినిమా నిర్మాతల్లో ఉన్నారు.