Tamanna Bhatia: ముంబై ఎయిర్ పోర్టులో మిల్కీ బ్యూటీ - నడుస్తూనే ఫొటోలకు ఫోజులు!
ABP Desam | 26 Feb 2023 12:13 AM (IST)
1
ముంబై ఎయిర్ పోర్టు డిపార్చర్ బ్లాక్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ఫొటోగ్రాఫర్ల కంట పడింది.
2
ఎయిర్ పోర్టు వద్ద నుంచి కారు ఎక్కే దాకా ఫొటోగ్రాఫర్లు తమన్నాను క్లిక్‌మనిపిస్తూనే ఉన్నారు.
3
తమన్నా కూడా నడుస్తూనే ఫొటోలకు సూపర్ ఫోజులు ఇచ్చింది.
4
ప్రస్తుతం తమన్నా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.
5
రజనీకాంత్ ‘జైలర్’, చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాల్లో కూడా తమన్నా నటిస్తుంది.
6
వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్ 2’లో కూడా ఒక సెగ్మెంట్‌లో కనిపించనుంది.