✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tabu: నేను చేయాలనుకున్నది నేను చేయాలి, వయసుతో పనేంటి అంటోన్న ప్రేమదేశం యువరాణి!

RAMA   |  12 May 2026 12:34 PM (IST)
Tabu: నేను చేయాలనుకున్నది నేను చేయాలి, వయసుతో పనేంటి అంటోన్న ప్రేమదేశం యువరాణి!

Tabu Photos

1

వయసు 54..అయినా ఫిట్నెస్,స్టైల్ కి వయసుతో పనేముంది అంటోంది ప్రేమదేశం సినిమాతో యూత్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అప్పటి హీరోయిన్ టబు

Continues below advertisement
2

టబు అసలుపేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ..1971 నవంబర్ 4న జన్మించిన టబు.. 16ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మాచీస్, చాందినీబార్ సినిమాలకు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు టబు..

Continues below advertisement
3

Harper's Bazaar India కవర్ పేజ్ పై మెరిసిన టబు..ఈ ఇంటర్యూలో తన స్వేఛ్చ, కీర్తి, కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు

4

ఈ ఫొటో షూట్స్ లో టబు డిఫరెంట్ లుక్ లో కనిపించారు.. నాలుగు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న టబు రీసెంట్ గా క్రూ మూవీతో సక్సెస్ అందుకున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలసి ఓ మూవీలో, నాగార్జున వందో సినిమాలో భాగమయ్యారు టబు

5

పాపులార్టీకోసం తానెప్పుడూ ప్రయత్నించలేదని తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తూ ముందుకు సాగిపోయానని అన్నారు టబు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Tabu: నేను చేయాలనుకున్నది నేను చేయాలి, వయసుతో పనేంటి అంటోన్న ప్రేమదేశం యువరాణి!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.