Suhasini Photos: అపరంజి బొమ్మలా బుల్లితెర నటి సుహాసిని
బి జయ దర్శకత్వంలో బాలాదిత్య హీరోగా నటించిన చంటిగాడు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది నటి సుహాసిని. (Image Credit/ Suhasini Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆపై అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళం, భోజ్‌పురి, ఇతర భాషల సినిమాల్లో లక్ పరీక్షించుకుంది. (Image Credit/ Suhasini Instagram)
తరువాత తమిళంలో 'అధూ' అనే సినిమా చేసింది. (Image Credit/ Suhasini Instagram)
జూనియర్ సుహాసిని తెలుగు, తమిళం, కన్నడలో నటించింది. (Image Credit/ Suhasini Instagram)
వెండితెరకు ఆమె సుపరిచితురాలు. ఓ సీరియల్‌లో గంగా గా అందరిని ఆకట్టుకుంది.. రుక్మిణిగా మెప్పిస్తుంది..ఈ బుల్లితెర బ్యూటీ సుహాసిని. (Image Credit/ Suhasini Instagram)
తమిళంలో ' శివశంకరి' సీరియల్ ద్వారా పేరు తెచ్చుకుంది. (Image Credit/ Suhasini Instagram)
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన పాండురంగడు సినిమాలో ఓ దేవుడి భార్యగా కనిపించింది. (Image Credit/ Suhasini Instagram)
ఈ ముద్దుగుమ్మ అందంతో పాటు అమాయకత్వంతోనూ ప్రేక్షకులకు దగ్గరైంది.(Image Credit/ Suhasini Instagram)