Samantha Photos: పంజాబీ డ్రెస్ లో సమంత.. ఎంత క్యూట్ గా ఉందో..
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకుర్తా సెట్ వేసుకొని ఎంత ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది సామ్. (Photo Courtesy: Instagram)
ఇటీవల తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది సమంత. ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు తనను తాను ఎంతో మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. (Photo Courtesy: Instagram)
స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి తీర్థయాత్రలు చేసింది. ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసింది. (Photo Courtesy: Instagram)
మరోపక్క వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. (Photo Courtesy: Instagram)
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. (Photo Courtesy: Instagram)
ఇప్పటికే రెండు సినిమాల అనౌన్స్మెంట్స్ రాగా.. త్వరలోనే మరిన్ని సినిమాలను అనౌన్స్ చేయనుంది (Photo Courtesy: Instagram)
సమంత లేటెస్ట్ ఫోటోలు (Photo Courtesy: Instagram)