‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ’గా కనిపిస్తున్న శ్రీలీల
ABP Desam
Updated at:
09 Dec 2023 11:56 PM (IST)
1
శ్రీలీల తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇవి ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో తన లుక్‌లో ఉన్న ఫొటోలు.
3
ప్రస్తుతం శ్రీలీల తెలుగులో బిజీయెస్ట్ హీరోయిన్.
4
మహేష్ బాబు ‘గుంటూరు కారం’లో కూడా తనే హీరోయిన్.
5
ఈ సినిమా 2024 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.
6
ఈ సినిమా రెండో పాట త్వరలో రానుంది.