మెరిసిపోతున్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ - శ్రీలీల ఎలా ఉందో చూశారా?
ABP Desam
Updated at:
25 Sep 2023 02:43 AM (IST)
1
శ్రీలీల తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె ఆరెంజ్ కలర్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు.
3
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీలనే.
4
తన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.
5
రామ్ సరసన నటించిన ‘స్కంద’ గురువారం విడుదల కానుంది.
6
మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’లో ప్రధాన కథానాయకగా నటిస్తున్నారు.