Varalaxmi Sarathkumar Photos: స్క్రీన్ పై నాటు.. ఆఫ్ స్క్రీన్ క్యూట్..
హీరోయిన్ గా కన్నా నెగిటివ్ పాత్రలతోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు తమిళంలో వరుస మూవీస్ చేస్తూ దక్షిణాది సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. తెలుగులో ఈ మధ్య వచ్చిన క్రాక్ లో జయమ్మగా వరలక్ష్మి పండించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం దక్షిణాది యంగ్ హీరోయిన్స్ లో లేడీ విలన్ అంటే వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ ఛాయిస్ అనుకోవాలేమో.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు తెరపై మరోసారి విలన్ గా నటించనుందని టాక్. ''క్రాక్'' దర్సకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో హీరోయిన్ గా శ్రుతిహాసన్ ని, నెగెటివ్ రోల్ కి వరలక్ష్మీ శరత్ కుమార్ ని ఒప్పించాడని టాక్.
మరోవైపు సమంత లేటెస్ట్ మూవీ 'యశోద' లో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ వెల్లడించారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ (Image Credit/Varalaxmi Sarathkumar/ Instagram)
వరలక్ష్మీ శరత్ కుమార్ (Image Credit/Varalaxmi Sarathkumar/ Instagram) హీరోయిన్ గా కన్నా నెగిటివ్ పాత్రలతోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు తమిళంలో వరుస మూవీస్ చేస్తూ దక్షిణాది సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. తెలుగులో ఈ మధ్య వచ్చిన క్రాక్ లో జయమ్మగా వరలక్ష్మి పండించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం దక్షిణాది యంగ్ హీరోయిన్స్ లో లేడీ విలన్ అంటే వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ ఛాయిస్ అనుకోవాలేమో.