అజంతా శిల్పంలా మెరిసిపోతున్న తెలుగందం - శోభిత ధూళిపాళ లేటెస్ట్ ఫొటోలు చూశారా?
ABP Desam | 20 Aug 2023 04:32 AM (IST)
1
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2
శోభిత ధూళిపాళ నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2’ ఇటీవలే విడుదల అయింది.
3
ఈ సిరీస్‌కు మంచి రివ్యూలు వచ్చాయి.
4
శోభిత నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
5
శోభిత ప్రస్తుతం ‘మంకీ మ్యాన్’ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
6
ఈ సినిమాకు ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు.