Sobhita Dhulipala : శోభితా ధూళిపాల లేటెస్ట్ ఫోటోలు.. పెన్సిల్ హీల్స్‌లో, ప్రింటెడ్ శారీలో లేడి టైగర్‌లా ఉందట

శోభితా ధూళిపాల రీసెంట్గా హైదరాబాద్ వచ్చింది. అయితే నాగచైతన్యను మీట్ అవ్వడంతో పాటు.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ ప్రమోషనల్ ఈవెంట్ కోసం ఆమె ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది.(Images Source : Instagram/Sobhita Dhulipala)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
దానికి సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. Calling this Safari-Noir now For @satyapaulindia in Hyderabad ❤️🔥అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Sobhita Dhulipala)

ఈ ఈవెంట్ కోసం శోభితా సూపర్ స్టన్నింగ్‌గా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా పెన్సిల్ హీల్స్‌లో చాలా స్టైలిష్‌గానూ కనిపించింది.(Images Source : Instagram/Sobhita Dhulipala)
ప్రింటెడ్ సిల్క్ శారీలో శోభితా సూపర్ స్టైలిష్‌గా కనిపించింది. దానికి మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని తన లుక్‌ని ఫైనల్ చేసింది.(Images Source : Instagram/Sobhita Dhulipala)
చీరకు తగ్గట్లు గోల్డెన్ బ్లాక్ చౌకర్, గోల్డెన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని అందంగా కనిపించింది. హెయిర్‌ని కూడా వెనుకు పోని వలె వేసుకుంది శోభితా.(Images Source : Instagram/Sobhita Dhulipala)
గోల్డెన్ మేకప్ లుక్‌లో.. పెదాలకు బ్రౌన్ లిప్ స్టిక్ వేసుకుని ఫోటోలు దిగింది. ఈ ఫోటోలకు పాజిటివ్‌గా, నెగిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.(Images Source : Instagram/Sobhita Dhulipala)