Siri Stazie: చీరలో సిరి స్టాజీ - పది రోజులు స్నానం చేయనంది, ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ ఛాన్స్ కొట్టేసింది
ABP Desam
Updated at:
14 Dec 2022 02:52 PM (IST)
1
రామ్ గోపాల్ వర్మ మార్కెట్లోకి తీసుకొచ్చిన బ్యూటీ సిరి స్టాజీ.Photo Credit: Siri Stazie/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఓ ప్రమోషన్ ఈవెంట్ వర్మను హగ్ చేసుకుని 10 రోజులు స్నానం చేయనని చెప్పింది సిరి.Photo Credit: Siri Stazie/Instagram
3
ఆ ఒక్క మాటతో ఈ ముద్దుగుమ్మకు మాంచి పబ్లిసిటీ వచ్చేలా చేశాడు ఆర్జీవీ. Photo Credit: Siri Stazie/Instagram
4
తాజాగా ఆమెతో కలిసి ఓ సెమీ న్యూడ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.Photo Credit: Siri Stazie/Instagram
5
ప్రస్తుతం వర్మ-సిరి ఇంటర్వ్యూ నెట్టింట్లో వైరల్ అవుతోంది.Photo Credit: Siri Stazie/Instagram
6
తాజాగా ఇన్ స్టాలో ఈమె పోస్టు చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. Photo Credit: Siri Stazie/Instagram