Siri Hanmanth: అందమైన డ్రెస్సులో బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతు
బిగ్ బాస్ కు రాకముందు సిరికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతంత మాత్రమే. బిగ్ బాస్ కి వచ్చాక మాత్రం అభిమానుల సంఖ్య పెరిగేసింది. -Image credit: Siri Hanmanth/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appషన్నూ - సిరిల స్నేహం ట్రోలింగ్ కు గురవ్వడంతో వారిద్దరి వ్యక్తిగత జీవితాలలో చాలా మార్పులు వచ్చాయి. షన్నూతో దీప్తి బ్రేకప్ చేసుకుంది. దీనికి సిరియే కారణమని కామెంట్లు వచ్చాయి. -Image credit: Siri Hanmanth/Instagram
బిగ్ బాస్ వేదికగా ట్రోలింగ్ కు గురైన సిరి మళ్లీ బిగ్ బాస్ తెరపై కనిపించింది. -Image credit: Siri Hanmanth/Instagram
గెస్ట్ గా బిగ్ బాస్ ఓటీటీ హౌస్ లోకి ప్రవేశించింది. -Image credit: Siri Hanmanth/Instagram
సిరి హన్మంతు క్యూట్ పిక్స్ -Image credit: Siri Hanmanth/Instagram
సిరి హన్మంతు క్యూట్ పిక్స్ -Image credit: Siri Hanmanth/Instagram