✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Singer Sunitha: 'మీ అందం ముందు గోవా ఎంత..?' సునీత ఫొటోలపై నెటిజన్ల రియాక్షన్

ABP Desam   |  01 Oct 2021 07:57 PM (IST)
Singer Sunitha: 'మీ అందం ముందు గోవా ఎంత..?' సునీత ఫొటోలపై నెటిజన్ల రియాక్షన్

సునీత ఫొటోలపై నెటిజన్ల రియాక్షన్

1

(Photo Courtesy: Instagram) ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకుంది సింగర్ సునీత. పెళ్లి తరువాత ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయింది.

2

(Photo Courtesy: Instagram) ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటోంది.

3

(Photo Courtesy: Instagram) తాజాగా ఈమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

4

(Photo Courtesy: Instagram) సునీత సరదాగా తన స్నేహితులతో కలిసి గోవాకి వెళ్లింది.

5

(Photo Courtesy: Instagram) అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. 

6

(Photo Courtesy: Instagram) తన లాంటి ప్రకృతి ప్రేమికులకు గోవా బెస్ట్ డెస్టినేషన్ అని.. స్నేహితులతి కలిసి ట్రావెల్ చేసినప్పుడు మంచి ఫోటోలను తీయమని డిమాండ్ చేయొచ్చంటూ కామెంట్ చేసింది సునీత. 

7

(Photo Courtesy: Instagram) తన స్నేహితురాళ్లు పద్మజ, అన్నపూర్ణలతో ఎంజాయ్ చేస్తున్నట్లు సునీత చెప్పుకొచ్చింది. 

8

(Photo Courtesy: Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

9

(Photo Courtesy: Instagram) నీ అందం ముందు గోవా ఎంత అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు.

10

(Photo Courtesy: Instagram) సునీత లేటెస్ట్ ఫోటోలు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Singer Sunitha: 'మీ అందం ముందు గోవా ఎంత..?' సునీత ఫొటోలపై నెటిజన్ల రియాక్షన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.