Ramya Behara: పాటలతో ఆకట్టుకునే రమ్య బెహరాను చూస్తే కవిగా మారాల్సిందే
2016లో బాహుబలి ది బిగినింగ్ లో ధీవర పాటతో లైమ్ లైట్ లోకి వచ్చిన రమ్య(Photo Courtesy : Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరమ్య మొదటి పాట తెలుగు సినిమా వెంగమాంబ కోసం రికార్డ్ చేశారు.(Photo Courtesy : Instagram)
రమ్యను యమ్ యమ్ కీరవాణి సినిమాలకు పరిచయం చేశారు. (Photo Courtesy : Instagram)
రమ్య తన కెరీర్ లో 600కి పైగా పాటలు పాడింది.(Photo Courtesy : Instagram)
రమ్య లిటిల్ మ్యూజిక్ అకాడమీలో రామాచారి దగ్గర శిక్షణ పొందింది. (Photo Courtesy : Instagram)
రమ్య సూపర్ సింగర్ 4, సూపర్ సింగర్ 9లో తన మధురమైన వాయిస్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.(Photo Courtesy : Instagram)
సింగర్ రమ్య బెహర క్యూట్ పిక్స్.(Photo Courtesy : Instagram)
సింగర్ రమ్య బెహర క్యూట్ పిక్స్.(Photo Courtesy : Instagram)
సింగర్ రమ్య బెహర క్యూట్ పిక్స్.(Photo Courtesy : Instagram)