Singer Mangli : పింక్ శారీలో సింగర్ మంగ్లీ బ్యూటిఫుల్ ఫొటోస్!
RAMA | 11 Jun 2025 11:56 AM (IST)
1
తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే సింగర్ మంగ్లీ. బతుకమ్మ , బోనాలు, శివరాత్రి ఇలా ఏ పండుగొచ్చినా మంగ్లీ పాట రిలీజ్ చేస్తుంటుంది
2
ఫోక్ సాంగ్స్ తో పాటూ ఎన్నో సినిమాల్లో పాటలు పాడి మెప్పించింది. ముఖ్యంగా బోనాలు, శివరాత్రి పాటలతో బాగా ఫేమస్ అయింది
3
సినిమాల్లోనూ మంగ్లీ పాడిన పాటలన్నీ సూపర్ సక్సెస్ అవడంతో స్టార్ సింగర్ గా క్రేజ్ సొంతం చేసుకుంది
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంగ్లీ తన ఈవెంట్స్ ముచ్చట్లన్నీ అభిమానులతో షేర్ చేసుకుంటుంది
5
ఈవెంట్స్ సందడి వీడియోస్ తో పాటూ బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది మంగ్లీ
6
జూన్ 10న తన 31వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది మంగ్లీ