Andrea Jeremiah Photos: వీకెండ్ సందడి, గాయనిగా ఆండ్రియా విశ్వరూపం
ఆండ్రియా జెరెమియా నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా.
‘యుగానికి ఒక్కడు’సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఆండ్రియా ఆ తర్వాత హీరో సిద్ధార్థ్‌తో కలిసి ‘గృహం’ సినిమాలో హాట్ హాట్‌గా కనిపించింది. బోల్డ్ సీన్లతో మతి పోగొట్టింది. ఆ తర్వాత తెలుగులో నేరుగా ‘తడాఖా’లో నటించింది.
కమల్ హాసన్ విశ్వరూపం సినిమాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఆండ్రియా కోలీవుడ్ లో బిజీ అయిపోయింది.
గాయనిగా, నటిగా వరసు ఆఫర్స్ అందిపుచ్చుకుంటోంది ఆండ్రియా
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
ఆండ్రియా జెరెమియా ( image credit /Andreajeremiah Instagram)