Shyam Singha Roy: రేపే సినిమా ట్రైలర్.. నాని, సాయిపల్లవి లేటెస్ట్ స్టిల్స్..
నాని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. (Image credit: Nani/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. (Image credit: Nani/Instagram)
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. (Image credit: Nani/Instagram)
నాని కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. (Image credit: Nani/Instagram)
రేపే ఈ సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. (Image credit: Nani/Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాలో కొన్ని స్టిల్స్ ను విడుదల చేశారు. (Image credit: Nani/Instagram)
అందులో నాని సిగార్ కాలుస్తూ కనిపించారు. అలానే సాయి పల్లవి ఇన్నోసెంట్ లుక్ తో ఆకట్టుకుంటుంది. (Image credit: Nani/Instagram)
శ్యామ్ సింగరాయ్ లేటెస్ట్ స్టిల్స్.. (Image credit: Nani/Instagram)