✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shweta Tiwari: బుల్లితెర బ్యూటీ క్యూట్ ఫోటోస్!

ABP Desam   |  11 Oct 2022 09:19 PM (IST)
1

హిందీ సీరియల్ నటిగా శ్వేతా తివారీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo@Shweta Tiwari/instagram

2

పలు పాపులర్ హిందీ సీరియల్స్ లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. Photo@Shweta Tiwari/instagram

3

కొంతకాలం క్రితం వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. Photo@Shweta Tiwari/instagram

4

సదరు వెబ్ సిరీస్ లో మ‌హాభార‌త్ ఫేమ్ సౌర‌భ్ ఒక బ్రా ఫిట్ట‌ర్ పాత్ర‌లో కనిపించాడు. Photo@Shweta Tiwari/instagram

5

ఈ నేపథ్యంలో సౌర‌భ్ ని ఉద్దేశించి ఈ వెబ్ సిరీస్ లో దేవుడు నా బ్రా సైజులు తీసుకుంటున్నాడంటూ వ్యాఖ్యానించింది. Photo@Shweta Tiwari/instagram

6

దీంతో న‌టి శ్వేతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసు విచారణకు ఆదేశించారు. Photo@Shweta Tiwari/instagram

7

తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెప్తున్నట్లు వెల్లడించడంతో గొడవ సర్దుమణిగింది. Photo@Shweta Tiwari/instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shweta Tiwari: బుల్లితెర బ్యూటీ క్యూట్ ఫోటోస్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.