Shruti Haasan Photos: ఎర్లీ మార్నింగ్ సెల్ఫీస్ షేర్ చేసిన శృతి - మేకప్ లేకుండా ఎలా ఉందో చూశారా?
శృతి హాసన్ కు 2023 మర్చిపోలేని ఏడాది. సంక్రాంతికి విడుదలైన వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత నాని 'హాయ్ నాన్న' సినిమాలో స్పెషల్ రోల్ చేశారు. అది కూడా హిట్ అయ్యింది. రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్'తో పాన్ ఇండియా సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు శృతి హాసన్. నాలుగు విజయాలతో 2023కి టాటా బైబై చెప్పేసిన శృతి హాసన్... సంతోషంగా 2024కి వెల్కమ్ చెప్పారు. కొత్త ఏడాదిలో ఎర్లీ మార్నింగ్ సెల్ఫీస్ షేర్ చేశారు శృతి. వాటిపై ఓ లుక్ వేయండి. (Image Courtesy: shrutzhaasan / instagram)
మేకప్ లేకుండా శృతి హాసన్ ఎలా ఉన్నారో చూశారా? ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు కదూ! (Image Courtesy: shrutzhaasan / instagram)
శృతి హాసన్ ఎర్లీ మార్నింగ్ సెల్ఫీలు (Image Courtesy: shrutzhaasan / instagram)
శృతి హాసన్ కొత్త ఫోటోలు (Image Courtesy: shrutzhaasan / instagram)
శృతి హాసన్ కొత్త ఫోటోలు (Image Courtesy: shrutzhaasan / instagram)
శృతి హాసన్ (Image Courtesy: shrutzhaasan / instagram)