Shruti Haasan Photos : బ్యాగీ జీను, స్టైలిష్ టాప్ - ట్రెండీ డ్రస్‌లో శృతి హాసన్
శృతి హాసన్ స్టైల్ జడ్జ్ చేయడం అంత సులభం కాదు. ఎప్పటికప్పుడు నయా ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటారు. పాత స్టయిలుకు లేటెస్ట్ టచ్ ఇవ్వడంలో ఆమె తర్వాతే ఎవరైనా! కొత్తగా ఈ ఫోటోలు షేర్ చేశారు. బ్యాగీ జీను, స్టైలిష్ టాప్ వేసి ట్రెండీగా కనిపించారు. ఆ ఫోటోలు ఒక్కసారి చూడండి. (Image Courtesy : shrutzhaasan / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసంక్రాంతికి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో శృతి హాసన్ రెండు హిట్స్ అందుకున్నారు. (Image Courtesy : shrutzhaasan / Instagram)
ప్రభాస్ 'సలార్' సినిమాతో మరోసారి డిసెంబర్ 22న ఆమె థియేటర్లలోకి రానున్నారు. (Image Courtesy : shrutzhaasan / Instagram)
శృతి హాసన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : shrutzhaasan / Instagram)
శృతి హాసన్ కొత్త ఫోటోలు (Image Courtesy : shrutzhaasan / Instagram)
శృతి హాసన్ న్యూ ఫోటోలు (Image Courtesy : shrutzhaasan / Instagram)
శృతి హాసన్ భుజం మీద టాటూ చూశారా (Image Courtesy : shrutzhaasan / Instagram)
శృతి హాసన్ (Image Courtesy : shrutzhaasan / Instagram)