ఎయిర్ పోర్టులో కనిపించిన శ్రియ - వైట్ డ్రస్సులో సూపర్ లుక్స్!
ABP Desam
Updated at:
12 Oct 2023 02:22 AM (IST)
1
ప్రముఖ హీరోయిన్ శ్రియా శరణ్ ఎయిర్పోర్టులో వైట్ అవుట్ ఫిట్లో కనిపించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె చాలా అందంగా కనిపించారు.
3
గతేడాది విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’లో శ్రియ కీలక పాత్రలో కనిపించారు.
4
అంతేకాకుండా ఈ సంవత్సరం ‘మ్యూజిక్ స్కూల్’ సినిమాలో కూడా నటించారు.
5
కన్నడ పాన్ ఇండియా సినిమా ‘కబ్జ’లో కూడా శ్రియ కీలక పాత్ర పోషించారు.
6
తమిళంలో తను నటించిన ‘నరగసూరన్’ విడుదల కావాల్సి ఉంది.