Shriya Saran Photos: శ్రియా చీరకడితే... చీరకే అందమొస్తుంది
అందాల శ్రియ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పెళ్లయ్యాక కొన్నేళ్ల పాటూ సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. (Image credit: Shriya saran/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏమాత్రం తరగని అందంతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది ఈ అందాల తార. (Image credit: Shriya saran/Instagram)
లాక్ డౌన్ కాలంలో సీక్రెడ్ బిడ్డను కనేసి అభిమానులకు షాకిచ్చింది శ్రియ. (Image credit: Shriya saran/Instagram)
శ్రియ చీరకడితే నిజంగానే చీరకే కొత్తందం వచ్చినట్టు అనిపిస్తుంది. (Image credit: Shriya saran/Instagram)
శ్రియ శరన్ అందాల పిక్స్ (Image credit: Shriya saran/Instagram)
శ్రియ శరన్ అందాల పిక్స్ (Image credit: Shriya saran/Instagram)
శ్రియ శరన్ అందాల పిక్స్ (Image credit: Shriya saran/Instagram)
శ్రియ శరన్ అందాల పిక్స్ (Image credit: Shriya saran/Instagram)