Shriya Saran Photos : ఏజ్ ని తరిమికొడుతున్న శ్రియా శరణ్!
RAMA | 02 May 2024 05:07 PM (IST)
1
ఫాబ్ లుక్ కవర్ పేజ్ పై శ్రియ పిక్స్ చూస్తే మాటల్లేవంతే
2
వయసు పెరిగేకొద్దీ హీరోయిన్స్ లుక్ మారిపోతుంటుంది...కానీ శ్రియా శరణ్ మాత్రం ఏజ్ పెరిగే కొద్దీ మరింత అందంగా కనిపిస్తోంది
3
పెళ్లై, తల్లైన తర్వాత కూడా తన లుక్ లో ఎలాంటి మార్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ యంగ్ హీరోయిన్స్ కి పోటీగా మారింది
4
సోషల్ మీడియాలో శ్రియ షేర్ చేసిన పిక్స్ చూసి ఈమెపై ఏజ్ ని తిప్పి కొడుతోందంటూ పోస్టులు పెడుతున్నారు
5
గతేడాది రెండు సినిమాలతో వచ్చిన శ్రియ ఈ ఏడాది ప్రస్తుతం ఓ టీవి షోలో బిజీ అవుతోంది. మరోవైపు వెబ్ సిరీస్ కి సైన్ చేసింది... ఎలాగూ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు హీరోయన్స్ కొరత ఉండనే ఉంది..సో..ఇంకొన్నాళ్లు శ్రియ కెరీర్ కి తిరుగులేదంతే..
6
శ్రియా శరణ్Image Credit: Shriya Saran / Instagram