Shraddha Srinath Photos: శ్రద్ధా శ్రీనాథ్ ఎంత పద్ధతిగా ఉందో!
కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోంది శ్రద్ధా శ్రీనాథ్
జెర్సీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా శ్రీనాథ్. ఇందులో నాని భార్యగా ఎమోషనల్ రోల్‌తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది.
జోడీ, కృష్ణ ఆండ్ ఈజ్ లీలా సినిమాలు ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.
సంక్రాంతికి రిలీజైన సైంధవ్ మూవీలో వెంకటేష్‌కు జోడీగా కనిపించింది శ్రద్ధా శ్రీనాథ్.
2015లో రిలీజైన మలయాళం మూవీ కోహినూర్‌తో నటిగా కెరీర్ ప్రారంభించింది శ్రద్ధా శ్రీనాథ్
గత ఏడాది రిలీజైన తమిళ మూవీ ఇరుగపాత్రులో ఫ్యామిలీ కౌన్సిలర్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి
తొమ్మిదేళ్ల సినీ ప్రయాణంలో తెలుగు, కన్నడం, హిందీ, తమిళ భాషల్లో కలిపి 25కిపైగా సినిమాలు చేసింది.
శ్రద్ధా శ్రీనాథ్ (Image credit: Shraddha Srinath/Instagram)
శ్రద్ధా శ్రీనాథ్ (Image credit: Shraddha Srinath/Instagram)
శ్రద్ధా శ్రీనాథ్ (Image credit: Shraddha Srinath/Instagram)