Shraddha das: శ్రీలంక ఫారెస్ట్‌లో శ్రద్ధాదాస్
ABP Desam | 28 Apr 2023 12:40 PM (IST)
1
చెప్పుకోదగిన అవకాశాలు లేకపోయినా అడపా దడపా వెండితెరపై మెరుస్తూనే ఉంది శ్రద్ధా దాస్. బుల్లితెరపై అప్పుడప్పుడు పలు షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. అందాల ప్రదర్శనలో మాత్రం అస్సలు తగ్గదు.
2
ఇటీవల శ్రద్ధాదాస్ శ్రీలంకకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఓ ఫారెస్ట్ కి వెళ్లి వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేసింది. దీంతో ఆ ఫారెస్ట్ లో వైల్డ్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
3
శ్రద్ధా దాస్ (Image credit: Instagram)
4
శ్రద్ధా దాస్ (Image credit: Instagram)
5
శ్రద్ధా దాస్ (Image credit: Instagram)
6
శ్రద్ధా దాస్ (Image credit: Instagram)