గోవాలో ఎంజాయ్ చేస్తోన్న బెంగాలీ బ్యూటీ శ్రద్దా దాస్
శ్రద్దా దాస్ ముంబై లో పుట్టి పెరిగింది.Photo Credit@Shraddha Das/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకానీ ఆమెది బెంగాలీ నేపథ్యం ఉన్న కుటుంబం.Photo Credit@Shraddha Das/instagram
'సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.Photo Credit@Shraddha Das/instagram
తర్వాత హీరోయిన్ గా ఛాన్సులు రాక సెకండ్ హీరోయిన్ పాత్రలకు పతిమితమైంది.Photo Credit@Shraddha Das/instagram
తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తోంది శ్రద్దా.Photo Credit@Shraddha Das/instagram
'లాహోర్' తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit@Shraddha Das/instagram
శ్రద్దా ఆరు చిత్ర పరిశ్రమల్లో పని చేయడం విశేషం.Photo Credit@Shraddha Das/instagram
సినిమాలతో పాటు టీవీ ప్రోగ్రాం లలోనూ కనిపిస్తుంది. Photo Credit@Shraddha Das/instagram
శ్రద్దా లేటెస్ట్ ఫోటోలు.Photo Credit@Shraddha Das/instagram