Shraddha Das: చాక్లెట్ తింటూ ఛిల్ అవుతున్న శ్రద్దా దాస్
ABP Desam
Updated at:
15 Nov 2022 05:11 PM (IST)
1
సినిమా అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రద్దా దాస్. Image Credit: Shraddha Das/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. Image Credit: Shraddha Das/Instagram
3
పలు సినిమాల్లో నటించినప్పటికి ఏవి ఆశించిన విజయం అందించలేకపోయాయి. Image Credit: Shraddha Das/Instagram
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. Image Credit: Shraddha Das/Instagram
5
ఇష్టమైన క్యాండి తింటూ తెగ సంబరపడిపోతుంది. Image Credit: Shraddha Das/Instagram
6
శ్రద్ధాదాస్. Image Credit: Shraddha Das/Instagram