✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

మోడ్రన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నటి షిర్లీ సెటియా

ABP Desam   |  26 Nov 2022 03:54 PM (IST)
1

షిర్లీ సెటియా - యూట్యూబర్, సింగర్, నటిగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. Image credit : Shirely setia / Instagram

2

షిర్లీ ముంబైలో నిర్వహించిన యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ 2016, 2017లో ప్రదర్శనలు ఇచ్చింది. Image credit : Shirely setia / Instagram

3

2020లో నెట్‌ఫ్లిక్స్‌లో రీలీజైన 'మస్కా' సినిమాతో నటనలో అరంగేట్రం చేసింది. Image credit : Shirley Setia / Instagram

4

యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నటి షిర్లీ 3.71 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకుంది. Image credit : Shirely setia / Instagram

5

‘నికమ్మ’ అనే హిందీ చిత్రంతో షిర్లీ మొదటిసారిగా వెండితెరపై కనిపించింది. Image credit : Shirley Setia / Instagram

6

షిర్లీ తెలుగులో తొలి చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. Image credit: Shirley Setia / Instagram

7

షిర్లీ తన మధురమైన స్వరంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు Image credit : Shirely setia / Instagram

8

‘జెంటిల్ మ్యాన్’ చిత్రంలో 'డిస్కో డిస్కో' అనే పాపులర్ పార్టీ సాంగ్ పాడింది. .Image credit : Shirley Setia / Instagram

9

సబ్బిన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన నికమ్మ చిత్రంలో నటించడంతో పాటు 'తేరే బిన్ క్యా' అనే పాటను కూడా పాడింది. Image credit : Shirley Setia / Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • మోడ్రన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నటి షిర్లీ సెటియా
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.