Chaithra rai Daughter Photos: చైత్రా రాయ్ కూతురిని చూశారా... దిష్టి తగిలేంత ముద్దుగా ఉంది
కన్నడ సీరియల్స్ చేసే చైత్ర రాయ్ తరువాత తెలుగులో అడుగుపెట్టింది. ఆగస్టు 16న పండంటి పాపాయికి జన్మనిచ్చింది. (Image credit: Chaithra rai/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముద్దులొలికే ఆ పాపకి నిష్కా శెట్టి అని పేరు పెట్టారు. (Image credit: Chaithra rai/Instagram)
విలువైన ఆడబిడ్డను దేవుడు నాకు ప్రసాదించాడు అంటూ తనకు పాప పుట్టిన విషయాన్ని ప్రకటించింది చైత్ర రాయ్. (Image credit: Chaithra rai/Instagram)
కూతురికి అందమై ఫోటోషూట్లు తీస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తుంది. (Image credit: Chaithra rai/Instagram)
ముద్దులొలికే నిష్కా శెట్టి ఫోటోలు చూసి మీరూ ఆనందించండి. (Image credit: Chaithra rai/Instagram)
ముద్దులొలికే నిష్కా శెట్టి (Image credit: Chaithra rai/Instagram)
ముద్దులొలికే నిష్కా శెట్టి (Image credit: Chaithra rai/Instagram)
భర్త, కూతురుతో చైత్ర రాయ్ (Image credit: Chaithra rai/Instagram)
ముద్దులొలికే నిష్కా శెట్టి (Image credit: Chaithra rai/Instagram)