Mrunal Thakur: మట్టి పాత్రలు చేస్తూ మురిసిపోతున్న మృణాల్ ఠాకూర్
ABP Desam | 20 Dec 2022 03:29 PM (IST)
1
సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మృణాల్ ఠాకూర్. Image Credit: Mrunal Thakur/ Instagram
2
సీత పాత్రలో అమాయకంగా కనిపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంది. Image Credit: Mrunal Thakur/ Instagram
3
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెకేషన్ మోడ్ లో ఉంది.Image Credit: Mrunal Thakur/ Instagram
4
రాజస్థాన్ లో చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంది. Image Credit: Mrunal Thakur/ Instagram
5
మట్టి పాత్ర చేస్తూ మురిసిపోయింది. Image Credit: Mrunal Thakur/ Instagram
6
మృణాల్ ఠాకూర్ అందమైన ఫోటోలు. Image Credit: Mrunal Thakur/ Instagram
7
మృణాల్ ఠాకూర్ అందమైన ఫోటోలు. Image Credit: Mrunal Thakur/ Instagram