శారీలో సంయుక్త మీనన్ స్టన్నింగ్ లుక్
ABP Desam
Updated at:
28 Feb 2023 11:51 AM (IST)
1
సంయుక్త గ్లామర్ కు యూత్ ఫిదా అవుతోంది. Photo Credit:Samyuktha Menon/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2016 లో వచ్చిన మలయాళ మూవీ ‘పాప్ కార్న్’తో హీరోయిన్ గా ఎంట్రీ. Photo Credit:Samyuktha Menon/Instagram
3
మలయాళం, తమిళం సినిమాలతో సంయుక్త బిజిగా గడుపుతోంది. Photo Credit:Samyuktha Menon/Instagram
4
‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ. Photo Credit:Samyuktha Menon/Instagram
5
తరువాత ‘బింబిసార’ సినిమాలోనూ హీరోయిన్ గా చేసింది. Photo Credit:Samyuktha Menon/Instagram
6
ఇటీవలే ధనుష్ నటించిన ‘సార్’ సినిమాలో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది. Photo Credit:Samyuktha Menon/Instagram
7
సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది సంయుక్త. Photo Credit:Samyuktha Menon/Instagram