✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Miheeka and Sreeleela: రానా వైఫ్ మిహిక , శ్రీలీల కవలలా... వైరల్ అవుతోన్న ఈ ఫొటోస్ చూడండి!

RAMA   |  18 Apr 2025 08:45 AM (IST)
1

టాలీవుడ్ హీరో రానా భార్య మిహిక, శ్రీలీల కవల పిల్లలా? మిహిక తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ చూసి నెటిజన్లు ఇప్పుడిదే డిస్కస్ చేసుకుంటున్నారు

2

ఈ పిక్ చూడండి..ఇద్దరూ నిజంగానే ఒకేలా ఉన్నారు..మహికా శ్రీలీలను హగ్ చేసుకుని దిగిన పిక్స్ పోస్ట్ చేయగా అవిప్పుడు వైరల్ అవుతున్నాయ్

3

సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అనే క్యాప్షన్ ఇచ్చింది మిహిక...

4

ఇద్దరి ముఖాలు ఒకేలా ఉండడం చూసి వీళ్లు కవలలు అని కొందరు, సిస్టర్స్ అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

5

రీసెంట్ గా శ్రీలీల రాబిన్ హుడ్ మూవీతో వచ్చింది. 'పరాశక్తి' అనే మూవీతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. కార్తీక్ ఆర్యన్‌తో కలిసి బాలీవుడ్ మూవీలోనూ నటిస్తోంది

6

దగ్గుపాటి రానా 2020లో మిహకాను పెళ్లిచేసుకున్నాడు. హైదరాబాద్ కి చెందిన మహినా ముంబైలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తోంది

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Miheeka and Sreeleela: రానా వైఫ్ మిహిక , శ్రీలీల కవలలా... వైరల్ అవుతోన్న ఈ ఫొటోస్ చూడండి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.