Samantha: సమంత కట్టుకున్న చీర రేటెంతో తెలుసా?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Samantha Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆమె షేర్ చేసిన ఫొటోల్లో ఎంతో అందంగా కనిపిస్తోంది సమంత. (Photo Courtesy:Samantha Instagram)
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి (Photo Courtesy: Samantha Instagram)
ఇందులో సమంత చీర కట్టుకొని కనిపించింది. ఇది హ్యాండ్ తో పెయింట్ చేసిన చీర. అర్చన జాజు అనే డిజైనర్ రూపొందించిన ఈ చీర ఖరీదు లక్షన్నర అని సమాచారం. (Photo Courtesy: Samantha Instagram)
ఇటీవల తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది సమంత. ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు తనను తాను ఎంతో మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. (Photo Courtesy: Samantha Instagram)
వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. (Photo Courtesy: Samantha Instagram)
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది.(Photo Courtesy: Samantha Instagram)
సమంత లేటెస్ట్ ఫోటోలు (Photo Courtesy: Samantha Instagram)