Aishwarya Rajesh: ఆస్ట్రేలియాలో చక్కర్లు కొడుతున్న ఐశ్వర్యా రాజేష్
సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టిన ఐశ్వర్యా రాజేష్ 2011లో అవగాళమ్ ఇవర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్రతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది
తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో పరిచయమైంది. అంతకు ముందు పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఐశ్వర్యా రాజేష్ కి కోలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోయినా వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటోంది
ఆ మధ్య తెలుగులో నాని టక్ జగదీష్, సాయి తేజ్ రిపబ్లిక్ సినిమాలతో పలకరించింది. కెరీర్ ఆరంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్ చిత్రాల్లో నటించి పాపులర్ అయింది
విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి
ఐశ్వర్యా రాజేష్ (Image credit: Instagram)
ఐశ్వర్యా రాజేష్ (Image credit: Instagram)
ఐశ్వర్యా రాజేష్ (Image credit: Instagram)